ఇంటర్మీడియట్‌‌ జియోగ్రఫీ పరీక్ష తేదీ ఖరారు | Intermediate Geography Exam Date Finalised | Sakshi
Sakshi News home page

జూన్‌ 3న ఇంటర్‌ జియోగ్రఫీ పరీక్ష

Published Fri, May 15 2020 4:01 PM | Last Updated on Fri, May 15 2020 4:01 PM

Intermediate Geography Exam Date Finalised - Sakshi

సాక్షి, విజయవాడ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ.. జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement