‘కౌరవ సభను తలపించిన చంద్రబాబు దీక్ష’ | IYR Krishna Rao Tweets Against Chandrababu Naidu Deeksha | Sakshi
Sakshi News home page

కౌరవ సభను తలపించిన చంద్రబాబు దీక్ష: ఐవైఆర్‌

Published Tue, Feb 12 2019 10:01 AM | Last Updated on Tue, Feb 12 2019 10:06 AM

IYR Krishna Rao Tweets Against Chandrababu Naidu Deeksha - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబు దీక్ష కౌరవ సభను తలపించిందని ఆయన ట్విట్‌ చేశారు. దీక్షపై ఐవైఆర్‌ స్పందిస్తూ.. ‘‘చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించింది. లక్ష్మణ్‌ కూమార్‌ కూడా సభకు వచ్చి వెళ్లారు. ధుర్యోదన ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదు.’’అని ట్విటర్‌లో పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్‌ నేతలు హాజరైన విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించే ఐవైఆర్‌ ఈ ట్విట్‌లు చేసినట్లు తెలుస్తోంది.

This looks like #kauravasabha which divided #AP than a #dharmaporatasabha. Dhrutarashtra is having a word with the CM. Sakuni can be seen in the picture. Laxman Kumar came and went. Duryodhana did not attend the meeting. Duryodhana need not necessarily be a male . pic.twitter.com/Q6wsq8fTAL

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement