
జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను సత్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను సీఎం వైఎస్ జగన్ శాలువాతో సత్కరించారు. ఆయనతో పాటు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment