ప్రవల్లికకు మార్వలెస్‌ అవార్డు | Kalasha foundation's Mavellous Mahila Awards 2017 | Sakshi
Sakshi News home page

ప్రవల్లికకు మార్వలెస్‌ అవార్డు

Published Tue, Mar 7 2017 4:09 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

Kalasha foundation's Mavellous Mahila Awards 2017

విజయనగరం టౌన్‌ :  ప్రముఖ  చిత్రకారిణి, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ గ్రహీత సిరిపురపు ప్రవల్లికా నారాయణ్‌  మార్వలెస్‌ మహిళ అవార్డును సోమవారం అందుకున్నారు.  ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, విశాఖలో వీటీమ్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో హుడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తనకు అవార్డు ప్రదానం చేశారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపునేని రాజకుమారి, సినీగేయని సునీత , బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల , వీటీమ్‌ ఈవెంట్స్‌ సీఈఓ వీరుమామా, తదితరుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement