
ఫైల్ ఫోటో
కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. ఆమె బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌ను సమైక్యవాదులు ముట్టడించారు.
కర్నూలు: కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. ఆమె బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌ను సమైక్యవాదులు ముట్టడించారు. అతిథి గృహంనుంచి బయటకు రాకుండా ఆమెను అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. బాలసాయిబాబా పుట్టినరోజుకు హాజరయేందుకు మంత్రి ఇక్కడకు వచ్చారు.