సీఎం-డిప్యూటీ సీఎం ఎడమొహం-పెడమొహం | Kiran Kumar Reddy attend assembly Today | Sakshi
Sakshi News home page

సీఎం-డిప్యూటీ సీఎం ఎడమొహం-పెడమొహం

Published Tue, Dec 17 2013 9:29 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Kiran Kumar Reddy attend assembly Today

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యారు. కాగా సభలో ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ  ఎడమొహం-పెడమొహంగానే ఉన్నారు.  డిప్యూటీ సీఎం.... కిరణ్ ను పలకరించినా స్పందన లేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అగాధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013ను ప్రవేశపెట్టిన సమయంలో  అనారోగ్యం కారణంగా  సీఎం గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement