28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | Koil Alwar Thirumanjanam on 28th | Sakshi
Sakshi News home page

28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Published Sat, Mar 11 2017 3:16 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 28న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 29న ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. 28న ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు.


అనంతరం ఉదయం 11 గంటలకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా ఆరోజు నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement