'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది | Krishna river authority need of the hour, ysr congress party | Sakshi
Sakshi News home page

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది

Published Wed, Dec 4 2013 3:14 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది - Sakshi

'పులిచింతల' ప్రారంభించే హక్కు జగన్కే ఉంది

పులిచింతల : పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించే హక్కు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు . బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుకు నిరసనగా  గుంటూరు జిల్లా పులిచింతల దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బుధవారం దీక్ష చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ  వైఎస్సార్ హాయంలోనే పులిచింతల ప్రాజెక్టుకు పునాది పడిందన్నారు. చంద్రబాబుకు ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement