కూచిపూడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయు క్త ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 25వరకు 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం జరగనుందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. సోమవారం కూచిపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సమ్మేళనంలో స్థానిక కూచిపూడి కళాకారులకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. 25వ తేదీన పదివేల మంది కళాకారులతో ఏకకాలంలో నాట్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు.
23 నుంచి కూచిపూడి నృత్య సమ్మేళనం
Published Tue, Dec 20 2016 1:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM
Advertisement
Advertisement