గ్రహణం విడిచిన వేళ... | Leaving the eclipse . | Sakshi
Sakshi News home page

గ్రహణం విడిచిన వేళ...

Published Wed, Mar 9 2016 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

గ్రహణం విడిచిన వేళ...

గ్రహణం విడిచిన వేళ...

అల్లిపురం: నగరంలో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. ఉదయం 6 .13 గంటల నుంచి 6. 48 గంటల వరకు 35 నిమిషాల పాటు గ్రహణం ఉంది. గ్రహణ గమనాన్ని వీక్షించేందుకు నగర వాసులు ఉత్సాహం చూపించారు. కొంతమంది ఔత్సాహికులు నల్లటి కళ్లద్దాలు, ఎక్స్‌రే ఫిల్మ్‌లతో గ్రహణాన్ని ఆసాంతం తిలకించారు.

తెల్లవారుజాముకే నగరవాసులతో బీచ్ నిండిపోయింది. గ్రహణం వీడిన తరువాత బీచ్‌లో స్నానాలు ఆచరించారు. సూర్య నమస్కారాలు చేసుకుని, పూజలు చేసి వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement