గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్ క్యాంపు తరువాత ఉన్న ఓ ఫ్లైఓవర్ పైనుంచి ఒక లారీ కిందపడింది.
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీఎస్‌పీ బెటాలియన్ క్యాంపు తరువాత ఉన్న ఓ ఫ్లైఓవర్ పైనుంచి ఒక లారీ కిందపడింది. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది.
(మంగళగిరి)