ఆంధ్రప్రదేశ్:
► నేటి నుంచి రైతు భరోసా తుది విడత చెల్లింపులు
► రూ. 1,082 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
► రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధం
► సచివాలయల్లో రేపట్నుంచి లబ్ధిదారుల జాబితా
► నేడు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
తెలంగాణ
► నేటి నుంచి తెలంగాణలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం
► 11 రోజుల పాటు కొనసాగనున్న పల్లెప్రగతి కార్యక్రమం
► పచ్చదనం- పరిశుభ్రతకు ప్రాధాన్యత
► నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి పర్యటన
► పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు
హైదరాబాద్:
► రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను..
► ప్రకటించడంపై నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్
► నీట్ దరఖాస్తు పొడిగింపు
► ఈ నెల 6 వరకు అవకాశం
► పరీక్ష తేదిల్లో ఎలాంటి మార్పులేదు
జాతీయం:
► వచ్చే ఏడాది చంద్రయాన్-3
► కీలక ప్రకటన చేసిన ఇస్రో చైర్మన్ కె.శివన్
► ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించే ‘ పరీక్ష పే చర్చ’ ఈ నెల 20న జరగనుంది.
అంతర్జాతీయం:
► కొత్త వ్యూహాత్మక ఆయుధం
► త్వరలో ప్రంపంచానికి చూపుతానన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
నగరంలో నేడు
► వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్‌పల్లి
⇒ సావిత్రిభాయ్ పూలే అవార్డుల ప్రదానం
సమయం: సాయంత్రం 6 గంటలకు
⇒ నివేదిత సంక్రాంతి పురస్కారం
సమయం: సాయంత్రం 4:30 గంటలకు
► వేదిక: అవర్ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్
⇒ మోహినీ అట్టం క్లాసెస్
సమయం: సాయంత్రం 4:30 గంటలకు
⇒ కరాటే ట్రైనింగ్ క్లాసెస్
సమయం: సాయంత్రం 6 గంటలకు
⇒ చెస్ క్లాసెస్
సమయం: ఉదయం 10 గంటలకు
⇒ హిందీ క్లాసెస్
సమయం: సాయంత్రం 4 గంటలకు
⇒ యోగా ఫర్ సీనియర్స్
సమయం: ఉదయం 9 గంటలకు
⇒ అఫ్రోడబుల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
సమయం: ఉదయం 10 గంటలకు
► మాథ్స్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్ మారేడ్ పల్లి
సమయం: సాయంత్రం 5 గంటలకు
► సిల్క్ ఆండ్ కాటన్ ఎక్స్ పో : ఎగ్జిబిషన్ ఆండ్ సేల్
వేదిక: సత్యసాయి నిగమాగమం,
శ్రీనగర్ కాలనీ
సమయం: ఉదయం 11 గంటలకు
► ఆర్ట్ ఎగ్జిబిషన్ బై మనోహర్ చిలువేరు
వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9:30 గంటలకు
► 6వ ఇంటర్నేషనల్ ఫొటో ఫెస్టివల్ 2020
వేదిక: సాలర్‌జంగ్ మ్యూజియం
సమయం: ఉదయం 10:30 గంటలకు
► నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
► ఫెంటాస్టిక్ ఫెస్టివ్ : ఖీమా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: గోల్కొండ జంక్షన్, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► డక్ టర్కీ ఫీస్ట్ : ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► చెట్టినాడ్ ఫ్లేవర్స్ : లంచ్ ఆండ్ డిన్నెర్
వేదిక: దక్షిణ్(ఐటీసీ కాకతీయ), బేగంపేట్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
► ఆల్ ఇండియా క్రాఫ్టస్ మేళా
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5 గంటలకు
► టాలెంట్ హంట్ : ఎ నేషనల్ ఎగ్జిబిషన్
వేదిక: జోయెస్ ఆర్ట్ గ్యాలరీ, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలకు
► లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్
వేదిక: రామోజీ ఫిల్మ్ సిటీ
సమయం: ఉదయం 9 గంటలకు
Comments
Please login to add a commentAdd a comment