నేటి ముఖ్యాంశాలు.. | Major Events On February 18th 2020 | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Tue, Feb 18 2020 6:27 AM | Last Updated on Tue, Feb 18 2020 7:51 AM

Major Events On February 18th 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌

 నేడు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ పర్యటన
 మూడో విడత వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం
నాడు- నేడులో భాగంగా ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ

 హైదరాబాద్‌: నేడు నాంపల్లి కోర్టులో ఉగ్రవాది తుడా కేసు విచారణ 
 హైదరాబాద్‌: హైటెక్స్‌లో నేడు రెండో రోజు బయో ఏషియా సదస్సు

►  హైదరాబాద్: ఉదయం 11 గంటలకు కేసీఆర్‌ ఆధ్యక్షతన రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సదస్సు
మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, కమిషనర్లు, కలెక్టర్లకు కేసీఆర్‌ దిశా నిర్దేశం

నగరంలో నేడు

డ్యాన్స్‌ ప్రోగాం బై బంగారు తెలంగాణ ఫోక్‌ అసోసియేషన్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: ఉదయం 9 గంటలకు 
కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
ఒడిస్సీ : ది లిటరరీ ఫెస్టివల్‌ 
    వేదిక: విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ( వీబీఐటీ)  
    సమయం: ఉదయం 10 గంటలకు 
యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ 200 బై యోగా అల్యన్స్‌ 
    వేదిక: అనాహత యోగా జోన్, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11:30 గంటలకు 
ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆండ్‌ ఎక్స్‌ పో ఆన్‌ వాటర్, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌  
    వేదిక: హోటల్‌ మనోహర్, బేగంపేట్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు 
హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ బై వీవర్స్‌ అసోసియేషన్‌ 
    వేదిక: ఎన్‌ఎస్‌ఐసీ లిమిటెడ్, శ్రీ దత్తసాయి కాంప్లెక్స్, ముషీరాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ : ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీస్‌ 
    వేదిక: పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
    సమయం: రాత్రి 7:30 గంటలకు 
ప్రత్యక్ష కారణ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 
 ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
అకాడమీ అవార్డ్స్‌– 2019 
    వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement