డెంగ్యూతో వ్యక్తి మృతి | Man dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో వ్యక్తి మృతి

Published Tue, Oct 20 2015 6:30 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

Man dies of dengue

కూనవరం (తూర్పుగోదావరి) : డెంగ్యూతో వ్యక్తి మృతిచెందిన సంఘటన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా ఎరకం శరమయ్య(40) అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.

అక్కడి వైద్యుల సూచన మేరకు రోగిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి సోమవారం తరలించారు. చికిత్స పొందుతూ శరమయ్య మంగళవారం మృతిచెందారు. శరమయ్య సొంతూరు కూనవరం మండలం బోదునూరు గ్రామం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement