గుంటూరు జిల్లా రేపల్లె మండలం జొన్నావారిపాలెంలో సోమవారం సాయంత్రం పాముకాటుతో కళ్యాణి(23) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది.
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె మండలం జొన్నావారిపాలెంలో సోమవారం సాయంత్రం పాముకాటుతో కళ్యాణి(23) అనే ఎంబీఏ విద్యార్థిని మృతి చెందింది. గడ్డివాము నుంచి పశువులకు మేత తీస్తుండగా పాము కాటు వేసింది. కళ్యాణి గుంటూరులో ఎంబీఏ అఖరి సంవత్సరం చదువుతోంది.
(రేపల్లె)