
‘మాది నాతవరం మండలం మెట్టపాలెం. స్థానికంగా జామ, సపోట పండ్ల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 16 మంది కుటుంబ సభ్యులం కలసి పూరి పాకల్లో నివాసం ఉంటున్నాం. ఇల్లు మంజూరు కోసం టీడీపీ నాయకుల వద్దకు వెళితే పట్టించుకోవడం లేదు. పక్కా ఇళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఎక్కువ. మా బాధలు జగన్ బాబుకు చెప్పుకున్నాం. ఆయన మాకు ధైర్యం చెప్పారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది అంతా మంచే జరుగుతుందన్నారు.’అని వడ్డాది లక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment