'వాళ్లు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు' | minister prathipati pulla rao slams chiranjeevi and dasari narayana rao | Sakshi
Sakshi News home page

'వాళ్లు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు'

Published Wed, Jun 15 2016 12:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

minister prathipati pulla rao slams chiranjeevi and dasari narayana rao

గుంటూరు: మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొండి వైఖరి వీడాలని కోరారు. అంతకు ముందు గుంటూరులో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ నెల 27 లోపు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ అమరావతి వచ్చేస్తాయని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement