మున్సిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు | MLA Desai thippareddy complaints on Municipality irregularities | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు

Published Mon, Dec 14 2015 4:04 PM | Last Updated on Tue, Oct 30 2018 5:01 PM

MLA Desai thippareddy complaints on Municipality irregularities

మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ అక్రమాలపై ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి సబ్ కలెక్టర్ కృతికా బాత్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 200 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి గాను కేవలం 60 మంది కార్మికులతోనే పనులు చేయిస్తున్నారని.. ఈ రూపేణా కోటి రూపాయల మేర అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement