వివాహానికి హాజరైన ప్రముఖులు
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె సుచిత్ర, గోపాల కృష్ణారెడ్డి వివాహం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు, తిరుపతి మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్ అనీల్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలి వేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు, జేసీ వెట్రిసెల్వి, మంత్రి పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మేరిగ మురళీద ర్, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రమణ్యం, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పి. రూప్‌కుమార్, బిరవోలు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment