ప్రభుత్వ అజెండాయే నా అజెండా | My agenda is government agenda | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అజెండాయే నా అజెండా

Published Sun, Jul 13 2014 1:55 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

ప్రభుత్వ అజెండాయే నా అజెండా - Sakshi

ప్రభుత్వ అజెండాయే నా అజెండా

 సాక్షి, ఏలూరు : ప్రభుత్వ ప్రాధాన్యాలే తన ప్రాధాన్యాలని.. ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తానని జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కాట మనేని భాస్కర్ అన్నారు. శనివారం ఉదయం ఇన్‌చార్జి కలెక్టర్ టి.బాబూరావునాయుడు నుంచి జిల్లా 65వ కలెక్టర్‌గా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. సా యంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. పోలవ రం ప్రాజెక్టును, ఉ ద్యాన రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యతా అంశాలుగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రస్థాయి సంస్థలు జిల్లాకు వచ్చేలా కృషి చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలే తన అజెండా అని భాస్కర్ చెప్పారు. పోలవ రం ప్రాజెక్ట్ పరిధి లోకి వచ్చే ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లోని పరిస్థితులపై తనకు అవగాహన ఉందన్నారు. 2007-08లో తాను భద్రాచలం సబ్ కలెక్టర్‌గా పనిచేశానని తెలి పారు. అక్కడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలవుతోంద న్నా రు. జిల్లా అభివృద్ధికి ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రభుత్వానికి కచ్చితమైన ఆలోచన ఉందని,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement