'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు' | No Alliance With any party in elections, says ysrcp mla balineni srinivasa reddy | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు'

Published Sun, Feb 23 2014 2:35 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు' - Sakshi

'వైఎస్ఆర్ సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు'

రాష్ట్ర విభజన ప్రక్రియలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగులో క్రియాశీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఒంగోలు : రాష్ట్ర విభజన ప్రక్రియలో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగులో క్రియాశీలక పాత్ర పోషించారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆఖరి ఘట్టం వరకూ పదవిలో ఉండి ఆ తర్వాత కిరణ్ రాజీనామా చేశారని మండిపడ్డారు. విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు ప్రజల మధ్యకు వచ్చే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బాలినేని తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తలకు జగన్ న్యాయం చేస్తారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement