నర్సు వైద్యం వికటించి గర్బిణి,శిశువు మృతి | Nurse wrong treatment kills Mother and newborn | Sakshi
Sakshi News home page

నర్సు వైద్యం వికటించి గర్బిణి,శిశువు మృతి

Published Wed, Mar 12 2014 5:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

Nurse wrong treatment kills Mother and newborn

అనంతపురం: జిల్లాలోని మండల కేంద్రం అమరాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ నర్సు అందించిన వైద్యం వల్ల  విషాదం నెలకొంది. ఓ గర్భిణికి నర్సు తెలిసి తెలియని వైద్యం అందించింది.  అది వికటించింది. దాంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతి చెందింది.

దాంతో ఆ మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.  వారు నిరసనగా ఆందోళన చేస్తున్నా వైద్యాధికారులు
మాత్రం పట్టించుకోవడంలేదు. తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement