నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు | One lakh lose because of four thousand | Sakshi
Sakshi News home page

నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు

Published Mon, Nov 21 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు

నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు

మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్ బ్యాంకులో రూ. 4 వేల  నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మ ద్య ఉన్న జారుుంట్ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేరుుంచుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement