ముక్కలైన చేయికి పునర్జన్మ | Hand Surgery In Karnataka | Sakshi
Sakshi News home page

ముక్కలైన చేయికి పునర్జన్మ

Published Sat, Aug 24 2024 1:08 PM | Last Updated on Sat, Aug 24 2024 1:08 PM

  Hand Surgery In Karnataka

శివమొగ్గ: రెండు ముక్కలైన చెయ్యికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు మళ్లీ ఒక్కటి చేశారు. ఈ అరుదైన సంఘటన శివమొగ్గ నగరంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది. ఓ సామిల్‌లో పనిచేసే కారి్మకుడు (35) చేయి రంపంలోకి చిక్కి రెండు ముక్కలైంది. వెంటనే అక్కడున్నారు విడిపోయిన చేతిని ఐస్‌బాక్స్‌లో పెట్టుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు 7 గంటల పాటు శస్త్ర­చికిత్స చేసిన తెగిన చేతిని ఎముకలు, మాంసంతో పాటు కలిపారు. తరువాత వారం రోజుల పా­టు ఆస్పత్రిలో చికిత్స అందించి బాగు కావ­డం­­తో డిశ్చార్జి  చేశారు. అతని చెయ్యి త్వరలోనే మా­మూలుగా పనిచేస్తుందని వైద్యులు తెలిపా­రు. ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చేతన్, ఎముకల వై­ద్యుడు డాక్టర్‌ మంజునాథ్, డాక్టర్‌ వాదిరాజు కు­ల­­కరి్ణ, మూకర్ణప్ప, సంతో‹Ù, అర్జున్‌ ఈ శస్త్రచికిత్స చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement