ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు | People visit Puttaparthi Yajurveda Mandiram since 2015, april 23, says ratnakar raju | Sakshi
Sakshi News home page

ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు

Published Tue, Nov 18 2014 12:14 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు

ఇకపై యజుర్వేద మందిరాన్ని సందర్శించ వచ్చు

అనంతపురం: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నివాసమైన యజుర్వేద మందిరాన్ని ఇకపై ప్రజలు సందర్శించ వచ్చని సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ రాజు వెల్లడించారు. 2015 ఏప్రిల్ 23 నుంచి ఈ మందిరాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతి ఇస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

మంగళవారం పుట్టపర్తిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 118 గ్రామాలకు తాగునీటి పథకం పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా తాగునీటి పథకాన్ని ప్రారంభిస్తామని రత్నాకర్ రాజు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement