రేపటి నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్ | PG Medical Counselling to be started from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్

Published Tue, Jun 24 2014 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

PG Medical Counselling to be started from tomorrow

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2014-15 విద్యాసంవత్సరానికి మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌన్సెలింగ్ నిర్వాహణకు తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ శాంతారామ్ చైర్మన్లుగా రెండు కమిటీలు ఏర్పాటయ్యాయి. కౌన్సెలింగ్‌ను రెండు కమిటీల చైర్మన్లు, సభ్యులు పర్యవేక్షించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement