
సాక్షి, గుంటూరు : ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లాంటి స్వార‍్థనేత మరెవరు ఉండరని మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అవసరానికి వాడుకోవడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానించారు. కోడెల మృతదేహంతో రాజకీయం చేయాలని చూశారని పిన్నెల్లి విమర్శించారు. బతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయాక చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment