రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా | Polavaram project national status with in two days, says Kavuri Sambasivarao | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా

Published Sat, Mar 1 2014 2:04 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా - Sakshi

రెండు రోజుల్లో 'పోలవరం' కు జాతీయ హోదా

రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. శనివారం సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... విజయవాడ - గుంటూరు నగరాల మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేస్తానని కావూరి సాంబశివరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement