13మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ | Police arrests 13 gamblers in Bhrmanapalli | Sakshi
Sakshi News home page

13మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

Published Wed, Jan 15 2014 9:59 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Police arrests 13 gamblers in Bhrmanapalli

హైదరాబాద్ : హైదరాబాద్‌- హయత్‌నగర్‌ మండలం బ్రాహ్మణపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ రియల్‌ ఎస్టేట్‌ ఆఫీస్‌లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 57 వేల రూపాయలు, 13 మొబైల్‌ ఫోన్లు, 3 కార్లు, 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లలో బ్రాహ్మణపల్లి ఉపసర్పంచ్‌ బాల్‌రాజు కూడా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement