సీఎం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
అనంతపురం: సీఎం చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎస్కేయూలో విద్యార్థిసంఘం నేత లింగారెడ్డి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం సభను అడ్డుకుంటారన్న భయంతోనే వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.