ప్రత్యేక హోదా కోరుతూ రాయదుర్గం బస్ డిపో వద్ద ధర్నా.
అంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటన అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గం బస్ డిపో ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదాపై నినదించారు.