పోలీసులపై ఎర్ర కూలీల రాళ్లదాడి | red sander smugglers attack on police | Sakshi
Sakshi News home page

పోలీసులపై ఎర్ర కూలీల రాళ్లదాడి

Published Wed, May 31 2017 12:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

red sander smugglers attack on police

చిత్తూరు: కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై తమిళ కూలీలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటన జిల్లాలోని బాకరావుపేట ఘాట్‌రోడ్డులో బుధవారం తెల్లవారుజాము నుంచి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించి ఇద్దరు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ‘ఎర్ర’ కూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వి పరారయ్యారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement