కడప: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 62 మంది ఖాతాదారులకు చెందిన 3100 గ్రాముల బంగారు నగలు చోరీకి గురైనట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి తెలిపారు.