చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. ఎనిమిదో రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది.
నిరసనల నేపథ్యంలో ఏపీ- తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.