కొనసాగుతున్న ఆందోళనలు | 5th day Protests in Tamil Nadu rtc quits services | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఆందోళనలు

Published Sat, Apr 11 2015 6:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

5th day Protests in Tamil Nadu rtc quits services

చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నయి. ఐదో రోజుకూడా ఆంధ్రపదేశ్ నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ఆర్టీసీ నిలిపేసింది.

నిరసనల నేపథ్యంలో ఏపీ- తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement