దసరా అడ్వాన్స్‌ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా | RTC Workers stage strike for dasara advance | Sakshi
Sakshi News home page

దసరా అడ్వాన్స్‌ కోసం ఆర్టీసీ కార్మికుల ధర్నా

Published Tue, Oct 13 2015 3:01 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

RTC Workers stage strike for dasara advance

కర్నూలు (రాజ్‌విహార్) : దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... పండుగ ముందే దసరా అడ్వాన్స్‌లను ఇవ్వాలని అలాగే, వేతన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement