షర్మిల బస్సు యాత్ర ద్వారా సమైక్యవాదం బలపడుతుంది: ద్వారంపూడి | Samaikyandhra Movement will strengthen with Sharmila yatra, says Dwarampudi Chandra Shekar Reddy | Sakshi
Sakshi News home page

షర్మిల బస్సు యాత్ర ద్వారా సమైక్యవాదం బలపడుతుంది: ద్వారంపూడి

Published Sun, Sep 1 2013 11:01 PM | Last Updated on Sat, Sep 29 2018 6:14 PM

షర్మిల బస్సు యాత్ర ద్వారా సమైక్యవాదం బలపడుతుంది: ద్వారంపూడి - Sakshi

షర్మిల బస్సు యాత్ర ద్వారా సమైక్యవాదం బలపడుతుంది: ద్వారంపూడి

షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ద్వారా ప్రజలలో సమైక్యవాదం బలపడుతుంది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ద్వారా ప్రజలలో సమైక్యవాదం బలపడుతుంది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు. షర్మిల సమైక్య శంఖారావం యాత్ర చూసైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాలి ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి బస్సు యాత్ర చేయాలి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement