
తూర్పుగోదావరి :అందరికీ న్యాయం చేసే జగనన్నను చూడాలని వచ్చానని కోటనందూరుకు చెందిన దివ్యాంగురాలు ఎస్.మంగ అన్నారు. అన్నను చూడగానే సంతోషం కలిగిందని, నా చేయి పనిచేయదని చెప్పగానే అన్న ఆప్యాయంగా నన్ను పలకరించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. మాలాంటి వారికి జగనన్న వల్ల మంచి జరుగుతుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.