అలరించిన కోలాట ప్రదర్శన | Folk Dancers Participant InPraja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

అలరించిన కోలాట ప్రదర్శన

Published Tue, Aug 14 2018 7:47 AM | Last Updated on Tue, Aug 14 2018 7:47 AM

Folk Dancers Participant InPraja Sankalpa Yatra - Sakshi

కోటనందూరులో కోలాటాన్ని ప్రదర్శించిన కళాకారులు

తూర్పుగోదావరి :నమస్తే చెల్లెమ్మా.. నమస్తే అక్కయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచిన వైఎస్సార్‌ అంటే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు వల్లమాలిన ప్రేమ. అదే బాటలో జనం కోసం పరితపిస్తున్న మహానేత తనయుడు జగన్‌ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలైతే అన్నకు సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందుతున్నారు. అన్నకు దిష్టి తీస్తున్నారు. కోటనందూరులో మహిళలు ఆధ్యాత్మిక దుస్తులు ధరించి, కాళ్లకు గజ్జెలు, చేతిలో కర్రలతో కోలాటాన్ని ప్రదర్శించారు. అన్న అడుగులకు లయబద్ధత కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement