ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య | SI Suresh Kumar Reddy suicide | Sakshi
Sakshi News home page

ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య

Published Mon, Apr 7 2014 9:20 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

SI Suresh Kumar Reddy suicide

కడప: వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లి ఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్లోనే  అతను రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఎస్ఐ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణాలు తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement