నేనే పెద్దరౌడీనంటూ వీసీ వీరంగం | SK university vice chancellor ramakrishna reddy angry upon students union leader | Sakshi
Sakshi News home page

నేనే పెద్దరౌడీనంటూ వీసీ వీరంగం

Published Wed, Oct 29 2014 9:28 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

SK university vice chancellor ramakrishna reddy angry upon students union leader

అనంతపురం: ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామకృష్ణారెడ్డి విద్యార్థి సంఘం నాయకులపై చిందులు తొక్కారు. తానే పెద్ద రౌడీనని, రోడ్డుపైకి వస్తే తేల్చుకుందామంటూ వీరంగం సృష్టించారు.

ఎస్కే యూనివర్సిటీలో అధికార టీడీపీ మద్దతుదారులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థి విభాగం నాయకుడు లింగారెడ్డి తదితరులు వీసీని కలసి ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీసీ రామకృష్ణారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ రెచ్చిపోయి తానే పెద్ద రౌడీనంటూ, లింగారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement