తల్లిపై హత్యాయత్నం, పోలీసులపై దాడి | Son murder attempt on Mother in visakha district | Sakshi
Sakshi News home page

తల్లిపై హత్యాయత్నం, పోలీసులపై దాడి

Published Wed, Oct 1 2014 8:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Son murder attempt on Mother in visakha district

విశాఖ : విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిగాలలో దారుణ జరిగింది. కన్నతల్లిపైనే ఓ కొడుకు హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు వచ్చారు. దాంతో నిందితుడు ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్ సహా ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement