శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారభించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టారు. దీక్షా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఇన్ ఛార్జ్ గొర్లె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సుభద్రాపురంలో 'ప్రత్యేక' దీక్షలు
Published Thu, Oct 8 2015 3:03 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement