
సాక్షి, తిరుపతి: నగరంలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీయూలో చదువుతున్న విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డైరీ కాలేజీకి చెందిన హాస్టల్ విష్ణువర్ధన్ అనే విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణువర్ధన్ బలవన్మరణానికి పాల్పడటంతో తోటి విద్యార్థుల్లో విసాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment