టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం  | Sudha Narayana Murthy sworn in as a member of the TTD | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణం 

Published Mon, Apr 30 2018 12:27 PM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

Sudha Narayana Murthy sworn in as a member of the TTD - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో సుధా నారాయణమూర్తి చేత జేఈవో శ్రీనివాసరాజు ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పదవి ద్వారా సామాన్య ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement