స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్ | suman attend to swachh gajuvaka | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్

Published Tue, Nov 18 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్

స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్

గాజువాకలో సోమవారం నిర్వహిం చిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. జింక్ గేటు నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు రహదారిని శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించవచ్చని ఆయన అన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, కరాటే అసోసియేషన్ ప్రతినిధులు హైదర్ ఆలీ, తాజు ద్దీన్‌బాబు, ఎస్‌టీబీఎల్ ప్రాజెక్టు ప్రతినిధి శంకర్‌రావు, స్థానిక నాయకులు లక్ష్మణ్, నాయుడు, ఖాజీ తదితరులు పాల్గొన్నారు.

- గాజువాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement