
కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు.
ఈ టాస్క్ఫోర్స్ బృందంలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర పోలీస్ సిబ్బంది ఉంటారు.
**