కడప టీడీపీలో విభేదాలు | TDP celebrated deviding into 3 groups in badwel constituency | Sakshi
Sakshi News home page

కడప టీడీపీలో విభేదాలు

Published Sun, Mar 29 2015 10:37 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

TDP celebrated deviding into 3 groups in badwel constituency

బద్వేల్ (కడప) : కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అధికార టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. నియోజకవర్గ టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం 3 చోట్ల వర్గాలుగా విడిపోయి జరుపుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement