టీడీపీ దౌర్జన్యాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల ర్యాలీ | Tdp Leaders The assault on officers | Sakshi
Sakshi News home page

టీడీపీ దౌర్జన్యాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల ర్యాలీ

Published Sun, Mar 26 2017 4:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

Tdp Leaders The assault on  officers

విజయవాడ: అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకు పెరిగిపోతోందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై దాడి చేయడం దురదృష్టమని పేర్కొన్నారు. ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్ధసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్‌,పలువురు నేతలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం బాబు జగజ్జీవన్‌రామ్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement