కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యూపీఏ ఏకపక్ష నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని ధూళిపాళ్ల విమర్శించారు.